సిద్దిపేట జిల్లాలో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు

Jyothi
Published on: 17 Sept 2022 10:58 AM IST
National Unity Vajrotsavam Celebrations In Siddipet
X

సిద్దిపేట జిల్లాలో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా.. సిద్దిపేట జిల్లాలో జాతీయ జెండాను ఆవిష్కరిచారు మంత్రి హరీష్ రావు. ఇప్పటికే భారత స్వాతంత్ర వజోత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నామని...దానికి కొనసాగింపుగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.

Jyothi

Jyothi

Next Story