Harish Rao: చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు

Rama Rao
Updated on: 16 Sept 2022 8:00 PM IST
National Unity Day Celebration in Dubbak | Siddipet News
X

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు

Harish Rao: పేదరిక నిర్మలనే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి హరీ‌శ్‌రావు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. స్థానిక బస్ డిపో నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రేపటితో రాచరిక పాలన నుంచి విముక్తి పొంది 75 ఏళ్ల గడిచిందన్నారు మంత్రి హరీశ్. చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని చెప్పారు. మూడు రోజుల పాటు నిర్వహించే వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు.

Rama Rao

Rama Rao

Next Story