మల్కాజ్ గిరి ఘటనపై జాతీయ SC కమిషన్ సీరియస్

Malkajgiri: హైదరాబాద్ మల్కాజిగిరి ఇష్యూను జాతీయ ఎస్సి కమిషన్ సీరియస్ గా తీసుకుంది.

Arun Chilukuri
Published on: 17 Aug 2021 8:26 PM IST
National SC Commission Serious on Mynampally Hanumantha Rao Issue
X

మల్కాజ్ గిరి ఘటనపై జాతీయ SC కమిషన్ సీరియస్

Malkajgiri: హైదరాబాద్ మల్కాజిగిరి ఇష్యూను జాతీయ ఎస్సి కమిషన్ సీరియస్ గా తీసుకుంది. జాతీయ ఎస్సీకమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ రేపు ఢిల్లీ నుండి హైదరాబాద్ రానున్నారు. ఎస్సీ కమిషన్ ప్రతినిధులు బాధితులను కలిసి విచారణ చేపట్టనున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన అనుచరులు మహిళలను కులంపేరుతో దూషించడాన్ని దళిత సంఘాలు ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఆందోళనకు దిగిన మహిళలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి వరకు ఉంచడాన్ని కమిషన్ సీరియస్ గా పరిగణించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story