MLA Durgam Chinnaiah: శేజల్‌ ఫిర్యాదుపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. విచారణ జరపాలని తెలంగాణ డీజీపీకి లేఖ..

National Commission for Women Respond on Sejal Complaint
x

MLA Durgam Chinnaiah: శేజల్‌ ఫిర్యాదుపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. విచారణ జరపాలని తెలంగాణ డీజీపీకి లేఖ..

Highlights

MLA Durgam Chinnaiah: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్‌ ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.

MLA Durgam Chinnaiah: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్‌ ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. శేజల్‌ ఫిర్యాదుపై విచారణ జరపాలని తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్న మహిళా కమిషన్‌.. 15 రోజుల్లో అప్‌డేట్‌ చేయాలని ఆదేశించింది. శేజల్‌ ఆత్మహత్యాయత్నం ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదని ఢిల్లీలోని తిలక్‌మార్గ్‌ పోలీసులను ప్రశ్నించింది జాతీయ మహిళా కమిషన్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories