Arvind: మూడు, నాల్గవ సారి సైతం ప్రధానిగా మోడీయే

Arvind: మోడీ పనితనానికి పసుపు ధరలే నిద

Shashank Gullapelli
Published on: 12 March 2024 10:13 PM IST
Narendra Modi Will Become Prime Minister Third And Fourth Time Says Arvind Dharmapuri
X

Arvind: మూడు, నాల్గవ సారి సైతం ప్రధానిగా మోడీయే

Arvind: ప్రధాని మోడీ పనితనానికి ఇందూర్ మార్కెట్‌లో పెరుగుతున్న పసుపు ధరలే నిదర్శనమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా 19 వేలకు క్వింటాల్ పసుపు అమ్మినట్లు తెలిపారు. 2024లోనే కాకుండా 29లోనూ ప్రధానిగా మోడీ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. తాను వేసుకున్న కండువా గురించి చెబుతూ రామ మందిరం అయిపోయింది.. కాశీ అవుతోందని.... మధుర చేయాల్సిఉందని అందుకు గుర్తుగానే కృష్ణుడి చిత్రం ముద్రించింది వేసుకున్నట్లు తెలిపానన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story