Nara Brahmani: నాన్న సినిమాలు అభిమానుల హంగామా మధ్య చూడటమే నాకు ఇష్టం

Nara Brahmani: నాన్న సినిమాలు అభిమానుల హంగామా మధ్య చూడటమే నాకు ఇష్టం

Arun Chilukuri
Published on: 12 Jan 2023 11:29 AM IST
Nara Brahmani Watch Her Father Veera Simha Reddy Movie At Bramaramba Theater
X

Nara Brahmani: నాన్న సినిమాలు అభిమానుల హంగామా మధ్య చూడటమే నాకు ఇష్టం

Nara Brahmani: కూకట్‌పల్లి భ్రమరాంబ థియేటర్‌లో బాలకృష్ణ కూతురు నారా బ్రహ్మణి అభిమానులతో కలిసి వీరసింహారెడ్డి సినిమా చూశారు. సినిమా అద్భుతంగా ఉందని నారా బ్రహ్మణి కొనియాడారు. సినిమాలో డైలాగులు చాలా బాగున్నాయని, నాన్నలా డైలాగులు చెప్పే వారు దేశంలోనే లేరని పొగిడారామె... ప్రేక్షకుల మధ్య సినిమా చూడటం తనకు చాలా ఇష్టమని చెప్పారు. నాన్న సినిమాలు అభిమానుల హంగామా మధ్య చూడటమే తనకు ఇష్టమని చెప్పారు. తన పిల్లలను తీసుకొచ్చి థియేటర్‌లో మళ్లీ సినిమా చూస్తానని నారా బ్రాహ్మణి చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story