హైకోర్టులో నందకుమార్ పిటిషన్

High Court: నంద కుమార్‌‌పై ఎన్ని కేసులు ఉన్నాయని ప్రశ్నించిన హైకోర్టు

Jyothi
Published on: 22 Dec 2022 7:03 PM IST
Nandakumar Petition In The High Court
X

హైకోర్టులో నందకుమార్ పిటిషన్

Nanda Kumar: హైకోర్టులో నందకుమార్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు వేధిస్తున్నారంటూ నందకుమార్ హైకోర్టును ఆశ్రయించారు. నందకుమార్ పై ఎన్ని కేసులు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించింది. అన్ని కేసులు కలిపి విచారించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది.

Jyothi

Jyothi

Next Story