Chigurupati Jayaram: నాంపల్లి కోర్టు సంచలన తీర్పు..రాకేష్‌రెడ్డికి జీవిత ఖైదు!

Chigurupati Jayaram: కేసులో ఇప్పటికే 11 మందిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు

Dhatripriya
Updated on: 9 March 2023 5:54 PM IST
Nampally Court Sentenced Rakesh Reddy To Life Imprisonment
X

Chigurupati Jayaram: నాంపల్లి కోర్టు సంచలన తీర్పు..రాకేష్‌రెడ్డికి జీవిత ఖైదు!

Chigurupati Jayaram: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో కీలక తీర్పు వెలువరించింది నాంపల్లి కోర్టు. ఈ కేసులో నిందితుడు రాకేష్‌రెడ్డికి జీవితఖైదు విధిస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పటికే కేసులో 11 మందిని నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు.



Dhatripriya

Dhatripriya

Next Story