Shiva Balakrishna: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఏసీబి కోర్టులో చుక్కెదురు
Shiva Balakrishna: శివబాలకృష్ణ వెనుక ఉన్న అధికారుల పాత్ర పై ఆరా తీస్తున్న ఏసీబీ
Shiva Balakrishna: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఏసీబి కోర్టులో చుక్కెదురు
Shiva Balakrishna: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఏసీబి కోర్టులో చుక్కెదురైంది. HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి ఏసీబి కోర్టు కొట్టేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయాల విలువైన ఆస్తులు ఏసీబీ గుర్తించింది. శివబాలకృష్ణ వెనుక ఉన్న అధికారుల పాత్ర పై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.
Next Story




