ఉద్యమ ద్రోహులకు పదవులిచ్చిన పార్టీ టీఆర్‌ఎస్ - ఓదేలు

Nallala Odelu Shocking Comments on TRS Party Leaders | Balka Suman | Live News
x

ఉద్యమ ద్రోహులకు పదవులిచ్చిన పార్టీ టీఆర్‌ఎస్ - ఓదేలు

Highlights

Nallala Odelu: గూండాలతో బాల్కసుమన్‌ నియోజకవర్గాన్ని పాలిస్తున్నాడు - ఓదేలు

Nallala Odelu: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గూండాలతో బాల్కసుమన్‌ నియోజకవర్గాన్ని పాలిస్తున్నాడని, టీఆర్‌ఎస్‌లో కొనసాగలేకనే పార్టీ మారానని తెలిపారు. పలుమార్లు ఇంటికి వచ్చి బాల్క సుమన్ అనుచరులు తన కుటుంబాన్ని బెదిరించాడని నల్లాల ఓదేలు చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories