Nagoba Jatara: ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా జాతర ప్రారంభం

Nagoba Jatara: ఆరు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు

Jyothi
Published on: 22 Jan 2023 10:57 AM IST
Nagoba Fair Begins in Adilabad District
X

Nagoba Jatara: ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా జాతర ప్రారంభం

Nagoba Jatara: ఆదివాసీలు అత్యంత వైభవంగా నిర్వహించే కేస్లాపూర్‌ నాగోబా జాతర మెస్రం వంశీయుల మహాపూజలతో ప్రారంభమైంది. ఆదివాసీ గిరిజనులు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ నాగోబా సన్నిధిలో పవిత్ర గోదావరి జలాలతో నాగోబా దేవతకు పూజలు నిర్వహించారు.

Jyothi

Jyothi

Next Story