Nagarjuna Sagar: సాగర్‌ ప్రచార గడువు రెండు గంటలు పొడిగింపు

Nagarjuna Sagar bypoll Election Campaign Time Extended
x

Nagarjuna Sagar: సాగర్‌ ప్రచార గడువు రెండు గంటలు పొడిగింపు

Highlights

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ బైపోల్ ప్రచారం క్లైమాక్స్‌కి చేరింది.

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ బైపోల్ ప్రచారం క్లైమాక్స్‌కి చేరింది. ఇవాళ్టితో ఉపఎన్నిక ప్రచారం ముగియనుంది. అయితే, సాగర్‌‌ ప్రచార గడువును రెండు గంటలు పొడిగించింది ఈసీ. షెడ్యూల్ ప్రకారమైతే ఈ సాయంత్రం 5గంటలకే ప్రచారం ముగియాల్సి ఉండగా, రాత్రి 7గంటల వరకు అవకాశమిచ్చింది. దాంతో, ప్రధాన పార్టీల అభ్యర్ధులు రోడ్‌షోలతో హోరెత్తిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories