నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద

Nagarjuna Sagar Dam: 26 క్రస్ట్‌ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీరు విడుదల

Jyothi
Published on: 16 Aug 2022 10:50 AM IST
Nagarjuna Sagar 26 Gates Open Over Heavy Floods
X

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద

Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతోంది. 26 క్రస్ట్‌ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 4లక్షల 38వేల 762 క్యూసెక్కులు ఉండగా.. అవుట్‌ ఫ్లో 3లక్షల 69వేల 969 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 586 అడుగులకు చేరుకుంది.

Jyothi

Jyothi

Next Story