Nagababu: రతన్ టాటాను రాష్ట్రపతిని చేయాలి

Nagababu: దేశం చాలా క్లిష్ట పరిస్థితులనెదుర్కొంటోంది : నాగబాబు * వ్యూహాలు పన్ని అమలు చేసే వారు కాదు..

Sandeep Eggoju
Updated on: 9 Aug 2021 3:50 PM IST
Nagababu Sensational Tweet About Ratan Tata
X

నాగబాబు (ఫైల్ ఇమేజ్)

Nagababu: సంచలన ట్వీట్లకు పేరుపడిన నటుడు నాగబాబు మరో సంచలనానికి తెర తీశారు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటున్నారాయన ఈ సమయంలో రాజకీయాలు చేసే వారు, వ్యూహాత్మకంగా వ్యవహరించే వారు కాదు సహృదయంతో జాతి మొత్తాన్ని ఒక కుటుంబంలా చూసేవారు కావాలి అందుకు రతన్ టాటా అర్హులైన వ్యక్తి ఆయన్ను ఈ దేశానికి తదుపరి రాష్ట్రపతిని చేయాలని నాగబాబు ట్వీట్ చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story