Ramchander Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్‌రావు

Ramchander Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరిది అనే ఉత్కంఠకు చివరికి తెరపడింది.

Arun Chilukuri
Published on: 30 Jun 2025 10:09 AM IST
N Ramchander Rao to replace G Kishan Reddy as new Telangana BJP chief
X

Ramchander Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్‌రావు

Ramchander Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరిది అనే ఉత్కంఠకు చివరికి తెరపడింది. ఈ పదవికి మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరు ఖరారైనట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం ఆయనను నామినేషన్ దాఖలు చేయాలని ఆదేశించగా, రామచందర్ రావు మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ వేయనున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపీ ఈటల రాజేందర్‌ పేరు ప్రకటించడం లాంఛనమేనన్న ప్రచారం జరిగింది. అయితే రమచందర్‌రావు వైపే పార్టీ అగ్రనాయకత్వం మొగ్గుచూపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story