Mynampally Social Service: మైనంపల్లి సోషల్ సర్వీస్ సమస్యల పరిష్కార రథం

Mynampally Social Service: రథసప్తమి, ఎమ్మెల్యే మైనంపల్లి పుట్టినరోజు సమస్యల పరిష్కార రథం

Rama Rao
Updated on: 8 Feb 2022 7:01 PM IST
Mynampally Social Service Problem Solving Chariot | TS News Today
X

మైనంపల్లి సోషల్ సర్వీస్ సమస్యల పరిష్కార రథం

Mynampally Social Service: మైనంపల్లి సోషల్ సర్వీస్ సమస్యల పరిష్కార రథం. ప్రజాదర్భార్ కాబోతోందని మునిసిపల్ మినిస్టర్ కేటీఆర్ అభిప్రాయ పడ్డారు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుంతరావు పుట్టినరోజు సందర‌్భంగా మైనంపల్లి సోషల్ సర్వీస్ పేరుతో సమస్యల పరిష్కార రథాన్ని మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలనే ఉద్ధేశంతో ఆయన పుట్టినరోజు, రథ సప్తమి కలసిరావడంతో సమస్యల పరిష్కార రథాన్ని ప్రవేశపెడుతున్నామని మైనంపల్లిసోషల్ సర్వీస్ ఛైర్మన్ రోహిత్ తెలిపారు. మల్కాజ్ గిరి నియోజకవర్గ పరిసరాల్లో పరిష్కార రథం సంచార రథం తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు అధికారులు సహకరించేవిధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Rama Rao

Rama Rao

Next Story