Mynampally Hanumanth Rao: ఏఐసిసి పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న మైనంపల్లి
Mynampally Hanumanth Rao: మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వనున్న కాంగ్రెస్
Mynampally Hanumanth Rao: ఏఐసిసి పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న మైనంపల్లి
Mynampally Hanumanth Rao: ఇవాళ తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ చేరికలు జరగనున్నాయి. ఢిల్లీలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సాయంత్రం ఏఐసీసీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. మైనంపల్లి హనుమంతరావు, రోహిత్ మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది.
Next Story




