బండి సంజయ్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి సవాల్.. నిరూపిస్తే రాజీనామా..
Mynampally Hanumantha Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి సవాల్ విసిరారు.
బండి సంజయ్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి సవాల్.. నిరూపిస్తే రాజీనామా..
Mynampally Hanumantha Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి సవాల్ విసిరారు. దళితులపై దాడి చేసినట్లుగా నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. బీజేపీ తప్పుడు ఫిర్యాదు చేసిందని నిప్పులు చేరిగారు. త్వరలో బండి సంజయ్ బండారం బయటపెడతానని వెల్లడించారు. తప్పుడు కేసులకు తాను భయపడే వ్యక్తిని కాను అని అన్నారు.
Next Story




