Niranjan Reddy: నాపై కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు

Niranjan Reddy: తెలంగాణలో వందకు వంద శాతం ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి.

Arun Chilukuri
Published on: 19 July 2021 8:09 PM IST
My Words are Twisted Says Minister Niranjan Reddy
X

Niranjan Reddy: నాపై కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు

Niranjan Reddy: తెలంగాణలో వందకు వంద శాతం ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి. త్వరలోనే నోటిఫికేషన్‌కు సంబంధించిన నిర్ణయం తీసుకుంటామన్నారు. నిరుద్యోగులకు హమాలి పని దొరుకుతుందని తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు మంత్రి. ఏ గ్రామానికి ఆ గ్రామంలో తెలంగాణ సర్కార్‌ కొనుగోళ్ల కేంద్రాలను ఏర్పాటు చేసి, హమాలీల ద్వారా ధాన్యం సేకరణ చేస్తోందన్న తన వ్యాఖ్యలను, కొందరు నిరుద్యోగులకు ముడిపెట్టారని చెప్పారు. దానిని సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story