Muthireddy Yadagiri Reddy: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Muthireddy Yadagiri Reddy: గతంలో ఇక్కడ వర్గాలు లేవు.. ఒక్క కేసీఆర్ వర్గమే ఉన్నది

Jyothi
Published on: 1 Oct 2023 10:46 AM IST
Muthireddy Yadagiri Reddy Sensational Comments
X

Muthireddy Yadagiri Reddy: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. 

Muthireddy Yadagiri Reddy: జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. జనగామలో వర్గాలు క్రియేట్ చేసిన ఘనులను ఖండిస్తున్నానని తెలిపారు. నేను ఓడిపోతానని ఏ సర్వే చెప్పలేదని.. ఇప్పుడు ఉన్నట్టుండి ఏమైందని ప్రశ్నించారు ముత్తిరెడ్డి. కాంగ్రెస్‌ పాగా జనగామలో బీఆర్ఎస్‌ను బలపరిచానన్న ముత్తిరెడ్డి.. సీఎం కేసీఆరే తన పనిని మెచ్చుకున్నారని తెలిపారు. కానీ ఇప్పుడు తన బిడ్డ కారణంగా టికెట్ ఇవ్వడం లేదనడం బాధగా అనిపిస్తుందన్నారు ముత్తిరెడ్డి. తాను ఏనాడూ ఎమ్మెల్యేగా లేనని.. ఏనాడూ కాలర్ ఎగరేసుకుని తిరగలేదన్నారు.

Jyothi

Jyothi

Next Story