MuthiReddy: పల్లా డబ్బు రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారు
MuthiReddy: అభివృద్ధి జరగలేదనడం కేసీఆర్ నాయకత్వాన్ని అవమానపరచడమే
MuthiReddy: పల్లా డబ్బు రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారు
MuthiReddy: ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై... ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పల్లా తన వర్గంలోని ప్రజా ప్రతినిధులను డబ్బులతో కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. జనగామలో పార్టీ క్యాడర్‌ను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వం మెచ్చి, రాష్ట్ర ప్రగతి కోసం పార్టీ మారితే.. ఆ ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చి అవమానపరచడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు ముత్తిరెడ్డి. బేషరతుగా ఆ ఎమ్మెల్యేలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Next Story




