Muthireddy: పార్టీలో కొండెంగులు, చీడపురుగులు ఉన్నాయి

Muthireddy: నా పనితీరు బాగుందని సాక్షాత్తు సీఎం చెప్పారు

Jyothi
Published on: 20 May 2023 9:41 AM IST
Muthireddy Yadagiri Reddy Hot Comments
X

Muthireddy: పార్టీలో కొండెంగులు, చీడపురుగులు ఉన్నాయి

Muthireddy: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలో కొందరు కొండెంగులు, చీడపురుగులు ఉన్నాయని.. వాటి కాళ్లు, చేతులు విరిచేస్తానని స్వయంగా సీఎం చెప్పారన్నారు. ఎమ్మెల్యేను కాదని ఎవరూ ఏం చేయడానికి లేదని.. నా పనితీరు బాగుందని సాక్షాత్తు సీఎం చెప్పారన్నారు. ప్రజల మధ్య తిరిగి, ప్రజల పక్షాన నిలబడితేనే ఆదరిస్తారన్నారు.

Jyothi

Jyothi

Next Story