Musi River: మూసీ నదికి తగ్గిన వరద

Musi River: మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై పేరుకుపోయిన బురద

Jyothi
Published on: 28 July 2022 10:10 AM IST
Musi River Flood Flow Reduced
X

Musi River: మూసీ నదికి తగ్గిన వరద

Musi River: మూసీ నదికి వరద ఉధృతి తగ్గింది. అయితే నిన్న బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించడంతో ఎక్కడికక్కడ బ్రిడ్జిపై చెత్త, బురద పేరుకుపోయాయి. దీంతో రంగంలోకి దిగిన ‎GHMC సిబ్బంది చెత్త, బురదను తొలగిస్తున్నారు. దీంతో మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేసి, ట్రాఫిక్‌ను మళ్లించారు సిబ్బంది.

Jyothi

Jyothi

Next Story