Muralidhar Rao: తెలంగాణ కోసం బీజేపీ మాత్రమే అంకితభావంతో పని చేసింది

Muralidhar Rao: తెలంగాణ కోసం బీజేపీ రాజీలేని పోరాటం చేసింది

Rama Rao
Updated on: 9 Feb 2022 5:16 PM IST
Muralidhar Rao Comments on TRS and Congress
X

Muralidhar Rao: తెలంగాణ కోసం బీజేపీ మాత్రమే అంకితభావంతో పని చేసింది

Muralidhar Rao: తెలంగాణ కోసం బీజేపీ మాత్రమే అంకితభావంతో పని చేసిందన్నారు మురళీధర్‌రావు. తెలంగాణ కోసం బీజేపీ రాజీలేని పోరాటం చేసిందన్నారు. కాంగ్రెస్ నాయకత్వం చేతకాని అసమర్థత విధానాలను మాత్రమే ప్రధాని ప్రస్తావించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పద్దతులను విమర్శిస్తే.. తెలంగాణను అవమానించినట్లా? అంటూ ప్రశ్నించారు మురళీధర్‌రావు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కవల పిల్లల అంటూ ఎద్దేవా చేశారు.

Rama Rao

Rama Rao

Next Story