కాసేపట్లో రేవంత్‌రెడ్డి ఇంటికి మునుగోడు కాంగ్రెస్ నేతలు

Revanth Reddy: పాల్వాయి స్రవంతి, చెలమల కృష్ణారెడ్డితో రేవంత్ భేటీ

Jyothi
Published on: 10 Sept 2022 11:27 AM IST
Munugode Congress Leaders to Meet Revanth Reddy
X

కాసేపట్లో రేవంత్‌రెడ్డి ఇంటికి మునుగోడు కాంగ్రెస్ నేతలు

Revanth Reddy: కాసేపట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో మునుగోడు నేతలు భేటీ కానున్నారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్తి పాల్వాయి స్రవంతి, టికెట్ ఆశించి భంగ పడ్డ చెలమల కృష్ణారెడ్డి సమావేశం కానున్నారు. స్రవంతికి మునుగోడు టికెట్ ఇవ్వడంతో కృష్ణారెడ్డి అసంతృప్తికి గురయ్యాడు. దీంతో పార్టీ అండగా ఉండాలని కృష్ణారెడ్డిని రేవంత్ బుజ్జగించనున్నాడు.

Jyothi

Jyothi

Next Story