8వ రౌండ్‌ పూర్తి.. మూడు వేలు దాటిన టీఆర్ఎస్ ఆధిక్యం

Munugode By Election Results 8th Round of Counting Ends
x

8వ రౌండ్‌ పూర్తి.. మూడు వేలు దాటిన టీఆర్ఎస్ ఆధిక్యం

Highlights

Munugode By Election Results: ఇప్పటి వరకు రెండు, మూడు రౌండ్లలో మినహా ప్రతి రౌండ్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యతను ప్రదర్శించింది.

Munugode By Election Results: ఇప్పటి వరకు రెండు, మూడు రౌండ్లలో మినహా ప్రతి రౌండ్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యతను ప్రదర్శించింది. మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియలో 8వ రౌండ్‌ పూర్తయ్యింది. అధికార టీఆర్ఎస్ ఈ రౌండ్‌లోనూ ఆధిక్యంలో ఉంది. 8వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 6624 ఓట్లు రాగా.. బీజేపీకి 6088 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ అన్ని రౌండ్లలో కలిపి ఆ పార్టీ 3091 ఓట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. 8వ రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ 52,334, బీజేపీ 49,243, కాంగ్రెస్ 13,689 ఓట్లు సాధించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories