కారు జోరు.. 13వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌దే హవా.. మొత్తం 9వేల ఓట్ల ఆధిక్యం..

Munugode Election Results 2022: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ లో కారు జోరు కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 6 Nov 2022 4:43 PM IST
Munugode By Election Results 13th Round of Counting Ends
X

కారు జోరు.. 13వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌దే హవా.. మొత్తం 9వేల ఓట్ల ఆధిక్యం..

Munugode Election Results 2022: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ లో కారు జోరు కొనసాగుతోంది. 13వ రౌండ్ కౌంటింగ్ లోనూ టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. 13 రౌండ్లు ముగిసే సమయానికి అధికార టీఆర్ఎస్‌ 9వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 13వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 6619, బీజేపీకి 5406 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 1285 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. మొత్తంగా టీఆర్ఎస్ 9136 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story