పీసీసీ అధ్యక్షులను విమర్శించడమే రాజగోపాల్‌ పని : సీతక్క

Mulugu MLA Seethakka Slams Komatireddy Raj Gopal Reddy
x

పీసీసీ అధ్యక్షులను విమర్శించడమే రాజగోపాల్‌ పని : సీతక్క 

Highlights

Seethakka: పీసీసీ అధ్యక్షులపై విమర్శలు చేయడమే రాజగోపాల్‌రెడ్డి పని అని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు.

Seethakka: పీసీసీ అధ్యక్షులపై విమర్శలు చేయడమే రాజగోపాల్‌రెడ్డి పని అని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. గతంలో ఉత్తమ్‌ ఉన్న సమయంలో కూడా ఆయన విమర్శలు చేశారని గుర్తు చేశారు. రేవంత్‌ కాంగ్రెస్‌లోకి వస్తున్నప్పుడు ఆహ్వానించిన రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడెందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించింది. రేవంత్‌ పీసీసీ చీఫ్ అయ్యాకే కాంగ్రెస్‌లో జోష్ పెరిగిందని బీజేపీ వ్యూహంలో భాగంగానే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ సీతక్క చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories