Kusuma Jagadish: ములుగు జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్ హఠాన్మరణం

Kusuma Jagadish ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జగదీష్ మృతి

Dhatripriya
Published on: 11 Jun 2023 1:25 PM IST
Mulugu District BRS President Kusuma Jagadish Died With Heart Attack
X

Kusuma Jagadish: ములుగు జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్ హఠాన్మరణం

Kusuma Jagadish: ములుగు జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్ మృతి చెందారు. హన్మకొండలోని తన నివాసంలో గుండెపోటుకు గురైయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ములుగులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ జగదీశ్ కన్నుమూశారు. జగదీష్‌ మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు.

Dhatripriya

Dhatripriya

Next Story