KTR Birthday: మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే సందర్భంగా ముక్కోటి వృక్షార్చన

KTR Birthday: ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ఆధ్వర్యంలో.. * వరంగల్‌ కోటలో కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

Sandeep Eggoju
Published on: 24 July 2021 12:49 PM IST
Mukkoti Vruksharchana in Warangal on the Occasion of Minister KTR Birthday
X

వరంగల్ లో ముక్కోటి వృక్షార్చన (ఫైల్ ఇమేజ్)

KTR Birthday: మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు వరంగల్‌ టీఆర్ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ప్రతి పంచాయితీ పరిధిలో వేయి 500 మొక్కలు చొప్పున జిల్లాలో 30లక్షలకుపైగా మొక్కలు నాటుతున్నారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ఆధ్వర్యంలో వరంగల్‌ కోటలో ఏర్పాటు చేసిన " కేటీఆర్‌ గ్రీన్‌ ఆర్ట్‌ " ఆకట్టుకుంటోంది. కేటీఆర్‌పై విడుదల చేసిన పాటతో సహా ఖిల్లాలో చేస్తున్న జన్మదిన వేడుకలు ఆకట్టుకుంటున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story