Mudragada Padmanabham: సీఎంలు కేసీఆర్, జగన్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖ

Mudragada Padmanabham: వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని లేఖ

Sandeep Eggoju
Updated on: 2 Dec 2021 1:18 PM IST
Mudragada Padmanabham Letter to CM KCR and AP CM Jagan
X

ముద్రగడ పద్మనాభం (ఫైల్ ఇమేజ్)

Mudragada Padmanabham: తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖరాశారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఇక తడిసిన ధాన్యం నుంచి ఆల్కాహాల్ స్పిరిట్ తయారు చేసేందుకు ఆస్కారం ఉంటుందని జిల్లాకొకటి చొప్పున ఆల్కాహాల్‌ స్పిరిట్‌ డిస్టిలరీ ఏర్పాటు చేస్తే ధాన్యం తడిసినా రైతులకు మద్దతు ధర వస్తుందని లేఖలో స్పష్టం చేశారు ముద్రగడ. వరి వద్దని వాణిజ్య పంటలు వేయమని ప్రభుత్వాలు చెప్పడం సరికాదన్న ఆయన నీరు అధికంగా ఉండే భూముల్లో వరి తప్ప వాణిజ్య పంటలకు ఆస్కారం ఉండదని చెప్పుకొచ్చారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story