MP Venkatesh: పార్లమెట్ సాక్షిగా గిరిజన బిల్లుపై అబద్దాలు చెబుతున్నారు

MP Venkatesh: దళితులు, గిరిజనులు, ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారు

Rama Rao
Published on: 23 March 2022 10:45 AM IST
MP Venkatesh Comments On Union Government | TS News Today
X

MP Venkatesh: పార్లమెట్ సాక్షిగా గిరిజన బిల్లుపై అబద్దాలు చెబుతున్నారు

MP Venkatesh: పార్లమెంట్ సాక్షిగా గిరిజన బిల్లుపై కేంద్ర మంత్రులు అబద్దాలు చెబుతున్నారని టీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ ఆరోపించారు. దళితులు, గిరిజనులు, ఉద్యోగులను కేంద్ర మంత్రులు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎంపీలకి పార్లమెంట్, ప్రభుత్వ వ్యవహారాలపై అవగాహన లేదన్నారు. ప్రధాని మోడీ ఇప్పటికైనా కళ్లు తెరిచి అవగాహన లేని కేంద్ర మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరు దున్నపోతుపై వానపడినట్లు ఉందన్నారు.

Rama Rao

Rama Rao

Next Story