Shashi Tharoor: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన ఎంపీ శశిథరూర్

Shashi Tharoor: శిల్పారామం రాక్‌హైట్స్‌లో మొక్కలు నాటిన శశిథరూర్ * పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అంటూ ఎంపీ శశిథరూర్

Sandeep Reddy
Updated on: 8 Sept 2021 5:52 PM IST
MP Shashi Tharoor Participated in Green India Challenge
X

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఎంపీ శశిథరూర్ (ట్విట్టర్ ఫోటో )

Shashi Tharoor: రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా శశిథరూర్ ఆధ్వర్యంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు శిల్పారామం రాక్‌హైట్స్‌లో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని శశిథరూర్ కోరారు గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌ని ప్రత్యేకంగా అభినందించారు గ్లోబల్ వార్మింగ్‌ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు శశిథరూర్ అన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story