Revanth Reddy: ఫొటోలకు ఫోజులు తప్ప.. టీఆర్ఎస్ ఎంపీలు చేసిందేమీ లేదు

Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వ చర్యలతో రైతులు ఆగమవుతున్నారని టీపీసీపీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 6 Dec 2021 7:33 PM IST
MP Revanth Reddy Slams TRS MPs Over Paddy Procurement
X

Revanth Reddy: ఫొటోలకు ఫోజులు తప్ప.. టీఆర్ఎస్ ఎంపీలు చేసిందేమీ లేదు

Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వ చర్యలతో రైతులు ఆగమవుతున్నారని టీపీసీపీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రైతుల ఇబ్బందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు నామమాత్రపు నిరసనలు వ్యక్తం చేశారని విమర్శించారు. ఫోటోలకు ఫోజులు తప్ప టీఆర్ఎస్ ఎంపీలు చేసిందేమీ లేదన్నారు. నిరసన తెలుపుతున్నామని ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. కేసీఆర్ ఢిల్లీకి వచ్చి ప్రధానిని ఎందుకు నిలదీయడంలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story