కొడంగల్‌లో అభివృద్ధి నేనే చేశా.. టీఆర్‌ఎస్‌ నేతలు కలర్లు వేశారు : రేవంత్‌రెడ్డి

మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌కి కౌంటర్‌ ఇచ్చారు ఎంపీ రేవంత్‌ రెడ్డి.

Samba Siva Rao
Published on: 24 Jan 2021 4:28 PM IST
కొడంగల్‌లో అభివృద్ధి నేనే చేశా.. టీఆర్‌ఎస్‌ నేతలు కలర్లు వేశారు : రేవంత్‌రెడ్డి
X

రేవంత్ రెడ్డి ఫైల్ ఫోటో 

మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌కి కౌంటర్‌ ఇచ్చారు ఎంపీ రేవంత్‌ రెడ్డి. కొండగల్‌ అభివృద్ధి తన హయాంలోనే జరిగిందన్న రేవంత్‌ రెడ్డి.. తాను చేసిన అభివృద్ధి పనులకు టీఆర్‌ఎస్‌ నేతలు కలర్లు వేసి తాము చేసినట్లుగా అసత్య ప్రచారం చేస్తున్నారంటూ రీట్వీట్‌ చేశారు. కొండగల్‌ అభివృద్ధిపై పోలేపల్లిపై ఒట్టేసి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన జీవో చూయించాలంటూ సవాల్‌ విసిరారు. అదేవిధంగా కొండగల్‌ను దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్‌ ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలన్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story