లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిన నామా నాగేశ్వరరావు

Nama Nageswara Rao: నిరుద్యోగం, నిరుద్యోగ యువత ఆత్మహత్యలపై చర్చ కోరుతూ వాయిదా తీర్మాన నోటీసు

Rama Rao
Updated on: 24 March 2022 11:30 AM IST
MP Nama Nageswara Rao Gave Notice of Adjournment Motion in the Lok Sabha
X

లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిన నామా నాగేశ్వరరావు 

Nama Nageswara Rao: లోక్‌ సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. దేశంలో నిరుద్యోగం, నిరుద్యోగ యువత ఆత్మహత్యలపై చర్చ కోరుతూ వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు. దేశంలో రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మోడి చేసిన వాగ్ధానం అమలు తీరుపై చర్చ జరపాలని నామా నాగేశ్వరరావు కోరారు.

Rama Rao

Rama Rao

Next Story