Maloth Kavitha: ఎంపీ మాలోత్ కవితకు షాకిచ్చిన కోర్టు.. 6నెలల జైలు శిక్ష..

X
ఎంపీ మాలోత్ కవితకు షాకిచ్చిన కోర్టు.. 6నెలల జైలు శిక్ష..
Highlights
Maloth Kavitha: మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు షాకిచ్చింది.
Arun Chilukuri24 July 2021 12:15 PM GMT
Maloth Kavitha: మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు షాకిచ్చింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలపై నమోదైన కేసుకు సంబంధించిన విచారణలో కవితకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో కవితకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు 10వేల జరిమానా విధిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో డబ్బుల పంపిణీ చేశారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే మాలోత్ కవితపై బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Web TitleMP Maloth Kavitha Gets Six Month Jail in 2019 Election Case
Next Story
గోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు కాల్స్..
9 Aug 2022 10:22 AM GMTJayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?
9 Aug 2022 8:03 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
9 Aug 2022 7:50 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMT
ఎంపీ గోరంట్ల వీడియోపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు
9 Aug 2022 1:30 PM GMTVishwak Sen: విశ్వక్ సేన్ కోసం.. ఆ పాత్రలో వెంకీ..
9 Aug 2022 1:11 PM GMTMLA Raja Singh: డేట్ రాసి పెట్టుకోండి.. వందశాతం నన్ను చంపేస్తారు..
9 Aug 2022 12:14 PM GMTMP Margani Bharat: గోరంట్ల వీడియో నిజమని తేలితే చర్యలు తప్పవు..
9 Aug 2022 12:06 PM GMTగోరంట్ల మాధవ్‌పై లోక్‌సభ స్పీకర్‌కు టీడీపీ ఎంపీల ఫిర్యాదు
9 Aug 2022 11:49 AM GMT