పండిట్ దిన్‌దయాళ్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎంపీ లక్ష్మణ్

*హైదరాబాద్ వరద మంపు సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం కాజేసింది - ఎంపీ లక్ష్మణ్

Rama Rao
Published on: 25 Sept 2022 3:27 PM IST
MP Laxman Paid floral tributes to Pandit Deendayal Upadhyay
X

పండిట్ దిన్‌దయాళ్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎంపీ లక్ష్మణ్

MP Laxman: కేంద్రం తన వాటాగా మహిళా సంఘాలకు 60శాతం వడ్డిలేని ఇస్తుంటే...రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదని విమర్శించారు ఎంపీ లక్ష్మణ్. పండిట్ దిన్ దయాళ్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ నివాళులర్పించారు. హైదరాబాద్ వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు 10వేలు విడుదల చేస్తే..నేరుగా ప్రజలకు ఇవ్వకుండా ప్రభుత్వం పేదల పొట్టకొట్టిందని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Rama Rao

Rama Rao

Next Story