MP Laxman: మహిళ బిల్లుపై యూపీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేది

MP Laxman: మహిళలకు బీజేపీ పెద్ద పీఠ వేసింది

Shekhar G
Published on: 26 Sept 2023 6:40 PM IST
MP Laxman Comments On Women Reservation Bill
X

MP Laxman: మహిళ బిల్లుపై యూపీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేది

MP Laxman: మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోడీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ లక్ష్మణ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. మహిళలకు బీజేపీ పెద్ద పీఠ వేసిందని ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. నూతన పార్లమెంట్‌ భవన్‌లో మహిళ రిజర్వేషన్‌ బిల్లును మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని లక్ష్మణ్‌ అన్నారు. మహిళ బిల్లుపై యూపీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్‌ బీసీల వ్యతిరేక పార్టీ అని ఆయన విమర్శించారు. బీసీల అభివృద్ధి కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నామన్నారు. దేశంలో సామాజిక న్యాయాన్ని మోడీ ప్రభుత్వం అమలు చేసిందని ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story