MP Laxman: సీఎంకు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ దర్యాప్తు కోరాలి

MP Laxman: ట్యాపింగ్ వ్యవహారంపై గవర్నర్‌ను కలుస్తాం

Jyothi
Published on: 3 April 2024 1:17 PM IST
MP Laxman Comments On Phone Tapping Case
X

MP Laxman: సీఎంకు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ దర్యాప్తు కోరాలి

MP Laxman: ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ట్యాపింగ్‌ అనేది దేశ భద్రతకు సంబంధించిన అంశమని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. గత ప్రభుత్వ పెద్దలే చేశారని పదేపదే చెబుతున్న సీఎం రేవంత్‌ చర్యలు తీసుకునేందుకు ఎందుకు ఎదురుచూస్తున్నారని ప్రశ్నించారు. ట్యాపింగ్ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరతామని తెలిపారు లక్ష్మణ్‌.

Jyothi

Jyothi

Next Story