MP Laxman: ట్యాపింగ్‌కు కేసీఆర్, కేటీఆర్ మూలకారకులు

MP Laxman: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటి కాదని నిరూపించుకోవాలంటే.. ఫోన్‌ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి

Jyothi
Published on: 28 March 2024 2:52 PM IST
MP Laxman Comments On KCR And KTR
X

MP Laxman: ట్యాపింగ్‌కు కేసీఆర్, కేటీఆర్ మూలకారకులు

MP Laxman: తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కక్ష సాధింపులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని.. దీనికి కేసీఆర్‌, కేటీఆర్ మూలకారకులని ఆరోపించారు. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి.. సీబీఐ విచారణ చేయించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

Jyothi

Jyothi

Next Story