MP Laxman: ప్రజల ఆగ్రహానికి కేసీఆర్ గురయ్యారు

MP Laxman: 6 గ్యారంటీలతో కాంగ్రెస్ మరోసారి మోసం చేస్తోంది

Shekhar G
Published on: 27 Feb 2024 7:42 PM IST
MP Laxman Comments On KCR
X

MP Laxman: ప్రజల ఆగ్రహానికి కేసీఆర్ గురయ్యారు

MP Laxman: పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమి లేదని రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో లక్ష్మణ్ పాల్గొన్నారు. ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ మరోసారి మోసం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రజల ఆగ్రహానికి కేసీఆర్ గురయ్యారని చెప్పారు. పది సంవత్సరాల అభివృద్ధిపై చర్చకు రావాలని లక్ష్మణ్ సవాల్ విసిరారు.

Shekhar G

Shekhar G

Next Story