MP Laxman: ఉద్యమకారులను, రైతులను.. విద్యార్థులను నమ్మించి మోసం చేయడం కేసీఆర్‌కే సాధ్యం

MP Laxman: తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారు

Jyothi
Published on: 2 Oct 2023 1:19 PM IST
MP Laxman Comments On KCR
X

MP Laxman: ఉద్యమకారులను, రైతులను.. విద్యార్థులను నమ్మించి మోసం చేయడం కేసీఆర్‌కే సాధ్యం

MP Laxman: బీఆర్ఎస్‌పై ఎంపీ లక్ష్మణ్ ఫైరయ్యారు. తెలంగాణ ప్రజలను.. సీఎం కేసీఆర్ నమ్మించి మోసం చేశారన్నారు. ఉద్యమకారులను, రైతులను, విద్యార్థులను నమ్మించి మోసం చేయడం సీఎం కేసీఆర్‌కే సాధ్యమన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో మద్యపాన నిషేధం ఉండగా... తెలంగాణలో మద్యం ఏరులై పారుతుందని తెలిపారు. తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ప్రజలను నమ్మించి మోసం చేస్తూ కేసీఆర్, కేటీఆర్‌లు పబ్బం గడుపుకుంటున్నారని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story