MP Laxman: అంబేద్కర్‌కు భారత రత్న ఇచ్చేందుకు కాంగ్రెస్‌కు మనసు రాలేదు

MP Laxman: ఐదుగురికి భారతరత్న ఇస్తే కాంగ్రెస్‌ ఓర్వలేకపోయింది

Shekhar G
Published on: 12 Feb 2024 4:06 PM IST
MP Laxman Comments On Congress
X

MP Laxman: అంబేద్కర్‌కు భారత రత్న ఇచ్చేందుకు కాంగ్రెస్‌కు మనసు రాలేదు

MP Laxman: కాంగ్రెస్‌పై ఎంపీ లక్ష్మణ్‌ ఫైర్‌ అయ్యారు. రాముడు, రామసేతుపై కాంగ్రెస్‌ విమర్శలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆయన విమర్శించారు. ప్రధాని మోడీ పదేళ్లలో అనేక సంక్షేమ పథకాలు, సాహసోపెతమైన నిర్ణయాలు తీసుకున్నారని ఎంపీ లక్ష‌్మణ్‌ తెలిపారు. అంబేద్కర్‌కు భారత రత్న ఇచ్చేందుకు కాంగ్రెస్‌కు మనసు రాలేదన్నారు. ఐదుగురికి భారతరత్న ఇస్తే కాంగ్రెస్‌ ఓర్వలేకపోయిందని లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story