MP Laxman: తెలంగాణను సీఎం కేసీఆర్ ఆగం చేశారు

MP Laxman: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుంట్ల పాలనకు.. ప్రజలు చరమగీతం పాడతారు

Jyothi
Published on: 11 Sept 2023 5:34 PM IST
MP Laxman Comments On CM KCR
X

MP Laxman: తెలంగాణను సీఎం కేసీఆర్ ఆగం చేశారు

MP Laxman: ప్రజలకు ఇచ్చిన హామీలను, సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. నీళ్లు, నిధులు, నియమకాలు అనే లైన్‌పై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేశారని ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుంట్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడతారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తాయిలాలు ప్రకటించి..సీఎం కేసీఆర్ ఓట్లు దండుకునే కుట్రల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ లక్ష్మణ్ సూచించారు.

Jyothi

Jyothi

Next Story