MP Laxman: కాంగ్రెస్‌ ట్యూన్‌కు బీఆర్ఎస్‌ డాన్స్ చేస్తోంది

MP Laxman: గిరిజనుల అంశంపై రాజ్యసభలో చర్చ జరుగుతుంటే.. కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్ వాకౌట్ చేయడం శోచనీయం

Jyothi
Published on: 25 July 2023 5:29 PM IST
MP Laxman Comments in Rajya Sabha on the Behavior of BRS
X

MP Laxman: కాంగ్రెస్‌ ట్యూన్‌కు బీఆర్ఎస్‌ డాన్స్ చేస్తోంది

MP Laxman: కాంగ్రెస్ ట్యూన్‌కు బీఆర్ఎస్ డాన్స్ చేస్తుందన్నారు ఎంపీ లక్ష్మణ్‌. కాంగ్రెస్‌కు, బీజేపీకి సమదూరం పాటిస్తామని చెప్పే బీఆర్ఎస్‌.. ఇవాళ కాంగ్రెస్‌తో పాటు వాకౌట్ చేసిందన్నారు. రాజ్యసభలో గిరిజనుల అంశంపై చర్చ జరుగుతుంటే బీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేయడం శోచనీయమన్నారు లక్ష్మణ్‌. తెలంగాణలో బోయ, వాల్మీకి, వడ్డెర వర్గాలను ఎస్టీలలో చేర్చాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి ఉందన్న లక్ష్మణ్‌.. ఈ అంశంపై కేంద్రం చర్చ జరిపి వారిని ఎస్టీల్లో చేర్చాలని కోరారు.

Jyothi

Jyothi

Next Story