MP Laxman: ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న పార్టీలు.. పార్లమెంట్ ప్రారంభాన్ని బహిష్కరించవు

MP Laxman: మోడీపై అక్కసుతోనే ప్రతిపక్ష పార్టీల పిల్ల చేష్టలు

Dhatripriya
Published on: 25 May 2023 11:11 AM IST
MP Laxman About Opening of Parliament
X

MP Laxman: ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న పార్టీలు.. పార్లమెంట్ ప్రారంభాన్ని బహిష్కరించవు

MP Laxman: ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ఏ పార్టీలు పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరణకు పిలుపునివ్వవని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. మోడిపై అక్కసుతోనే ప్రతిపక్ష పార్టీలు పిల్ల చేష్టలకు పాల్పడుతున్నాయని అన్నారు. గతంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ప్రధాని హోదాలో పార్లమెంట్ కు సంబంధించిన ప్రారంబోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని అన్నారు. సమష్టిగా పని చేసి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక తాను ముక్కలేనని ఎద్దేవా చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story