జనగాం సభలో కేసీఆర్ తో కలిసి పాల్గొన్న ఎంపీ కోమటిరెడ్డి

Janagaon: జనగాం జిల్లాలో కోమటిరెడ్డి నియోజకవర్గంలోని మండలాలు.

Sriveni Erugu
Updated on: 12 Feb 2022 12:59 PM IST
MP Komatireddy who participated with KCR in Janagam Sabha
X

జనగాం సభలో కేసీఆర్ తో కలిసి పాల్గొన్న ఎంపీ కోమటిరెడ్డి

Janagaon: జనగాంలో జరిగిన కేసీఆర్ బహిరంగ సభలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. కొత్తగా ఏర్పడిన జనగాం జిల్లాలో... కోమటిరెడ్డి నియోజకవర్గానికి చెందిన మూడు మండలాలు కలుస్తున్నాయి. దీంతో ఆ మండలాల అభివృద్ధి కోసం కోమటిరెడ్డి.. కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. జనగామలో మెడికల్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, చేర్యాలను డివిజన్ గా చేయడం వంటి అంశాలపై కేసీఆర్ సానుకూలంగా స్పందించి అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story