Venkat Reddy: చిన్నారి కుటుంబాన్నిపరామర్శించిన ఎంపీ కోమటిరెడ్డి

Venkat Reddy: సింగరేణి సైదాబాద్‌ కాలనీలో చిన్నారి కుటుంబాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరామర్శించారు

Sandeep Eggoju
Published on: 15 Sept 2021 1:45 PM IST
MP Komatireddy Venkat Reddy Visited the Childs Family in Singareni Colony
X
సింగరేణి కాలనీలోని చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన కోమటిరెడ్డి 

Venkat Reddy: సింగరేణి సైదాబాద్‌ కాలనీలో చిన్నారి కుటుంబాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరామర్శించారు. వెంటనే నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చిన్నారి కుటుంబాన్ని ఓదార్చడానికి హోంమంత్రి, స్థానిక ఎమ్యెల్యే రాకపోవడం బాధాకరమన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, డీజీపీ, సీఎస్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఏ ఘటన జరిగినా డబుల్ బెడ్‌రూం ఇస్తామంటున్నారని.. రేప్‌, మర్డర్ జరిగితేనే డబుల్‌ బెడ్ రూం ఇస్తారా అంటూ మండిపడ్డారు. చందాలు వేసుకొని అయినా బాలికలను రక్షించుకుంటామన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story