రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Komatireddy Venkata Reddy: కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Arun Chilukuri
Updated on: 8 Dec 2022 5:31 PM IST
Mp Komatireddy Venkat Reddy Sensational Comments On Politics
X

రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Komatireddy Venkata Reddy: కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల కారును పోలీసులు టోయింగ్ చేసి తీసుకెళ్లడాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు. వైఎస్ షర్మిల ఒక మహిళ అని కూడా చూడకుండా అధికారులు దారుణంగా వ్యవహరిస్తున్నారంటూ షర్మిలకు మద్దతు పలికారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. నియోజకవర్గ అభివృద్ధి పైన దృష్టి పెడతానని వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story